మెగాస్టార్ చిరంజీవి మరియు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన “గాడ్ ఫాథర్” అక్టోబర్ 5, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది.
“తార్ మార్ తక్కర్ మార్” అంటూ ఈ మధ్యే మొదటి సాంగ్ రిలీజ్ చేసిన ఈ టీమ్ ఇపుడు నజాభజా పేరుతో రెండో సింగిల్‌ని విడుదల చేసింది.