• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

ఆస్కార్ రేసులో నిలిచిన కాంతార..

R Tejaswi by R Tejaswi
January 11, 2023
in Latest News, Movie Articles, Movie Updates
258 2
0
ఆస్కార్ రేసులో నిలిచిన కాంతార..
506
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

గతేడాది పలు సౌతిండియా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అలరించిన విషయం తెలిసిందే. అందులో.. ఆర్ఆర్ఆర్ (RRR), కేజీయఫ్ ఛాప్టర్ 2, కాంతారాతో పాటు పలు చిత్రాలు ఉన్నాయి. వీటిలో కాంతారా అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. హోంబలే ఫిల్స్మ్ నిర్మించిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించాడు.

కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు సాధించింది. ఆస్కార్ అవార్డులకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసిందే. ప్రతి మూవీ టెక్నిషియన్ ఒక్కసారైనా ఆ అవార్డుని అందుకోవాలని ఊవ్విళ్లూరుతారు. ఆస్కార్ 2023కి కాంతారా సినిమా బెస్ట్ ఫిలిమ్, బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలలో ఆస్కార్ నామినేషన్ (Kantara Gets 2 Oscar Qualifications) లో నిలిచిందని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టాప్ 15 జాబితాలో ఈ చిత్రం నిలిచింది. టాప్ 5లో నిలుస్తుందో లేదో చూడాలి.

Also Read: ఆఫీసులో ఈ పనులు అస్సలు చేయకండి

ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘కాంతారా’ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. అందులో.. ‘‘కాంతారా’కి 2 ఆస్కార్‌ అర్హతలు లభించినందుకు ఆనందంగా ఉంది! మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి మద్దతుతో ఈ ప్రయాణాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. ఆస్కార్‌‌లో మెరవడానికి ఎదురుచూస్తున్నాం’ అని రాసుకొచ్చింది.

We are overjoyed to share that 'Kantara' has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the @shetty_rishab #Oscars #Kantara #HombaleFilms

— Hombale Films (@hombalefilms) January 10, 2023

Like Reaction0Like
Like Reaction1Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Hombale filmsJr ntr and ram charanKantara collectionsKantara gets 2 Oscar qualificationsKantara movie reviewKantara OscarKantara oscar nominationKantara Oscar QualificationKantara Oscar QualificationsKantara trailerlatest movie newsRajamouliRishab shettyRrr oscarTrend AndhraTrend Andhra Movie newsTrend Andhra News
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.