ఒక్క ట్వీట్.. ఒకే ఒక్క ట్వీట్..
సోషల్ మీడియా తో పాటు మెయిన్ మీడియా సైతం షేక్ అవుతుంది..ఇండస్ట్రీనే కాదు పొలిటికల్ వర్గాల్లో కూడా ఎక్కడ చూసినా అదే టాపిక్..
ఒకే ఒక్క డైలాగ్ షేర్ చేసి గాడ్ ఫాథర్ మూవీ కి కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. “నేను రాజకీయం నుండి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నానుంచి దూరం కాలేదు..” అంటూ ఆయన షేర్ చేసిన గాడ్ ఫాథర్ మూవీ లోని డైలాగ్ ఇపుడు సంచలనం గా మారింది.. ప్రెజెంట్ ఎక్కడ చూసినా అదే టాపిక్ నడుస్తుంది..
మెగాస్టార్ ట్వీట్ ని మీరూ ఓ లుక్ వేయండి..
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2022