Naa Samiranga Movie Trailer Release : నాగార్జున హీరోగా తెరకు ఎక్కుతున్నా సినిమా నా సామిరంగా. ఇప్పటికే ఈ సినిమా నుంచి నాగార్జునకు సంబంధించి నరేష్ కు సంబంధించిన వీడియోస్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. సినిమా పైన ఒక హోప్ ని క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమాలో నాగార్జున సపోర్టింగ్ క్యారెక్టర్స్ గా నరేష్, రాజ్ తరుణ్ నటిస్తున్నారు.
ఈ సినిమా పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. మంచి స్పందనతో ట్రైలర్ దూసుకెళ్తుంది. నాగార్జున, రాజ్ తరుణ్, నరేష్ యాక్టింగ్ బిజిఎం, డైలాగ్స్, ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయని చెప్పవచ్చు. ఈ మూవీలో కొత్త భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతుంది.
నాగార్జున సరసన ఆషిక రంగనాథన్ ఈ సినిమాలో నటిస్తుంది.ఈ సినిమాకు MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.