సర్ప్రైజ్ గ్లిమ్ప్స్ అంటూ ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది “ఓరి దేవుడా” టీమ్..
విష్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు అంటూ రివీల్ చేసింది. “Oh my Kadavule” అనే తమిళ్ హిట్ సినిమాకి రీమేక్ ఈ సినిమా.
వీడియో గ్లిమ్ప్స్ మాత్రం ప్లెసెంట్ గా ఉంది. అక్టోబర్ 21 దీపావళి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ తెలుగులో కూడా విజయం సాధించాలి అని కోరుకుందాం..
