• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Pathaan Box Office Collections : బాలీవుడ్ ను బతికిస్తున్న పఠాన్.. మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు..

R Tejaswi by R Tejaswi
January 30, 2023
in Latest News, Movie Articles, Movie Updates
248 10
0
Pathaan Box Office Collections : బాలీవుడ్ ను బతికిస్తున్న పఠాన్.. మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు..
502
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Pathaan Box Office Collections : ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ రేట్ అంతకంతకూ తగ్గుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. భారీ బడ్జెట్ తో విడుదలైన స్టార్ హీరోల సినిమాలు సైతం మార్నింగ్ షోకే ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుని వార్తల్లో నిలిచాయి. అయితే ఆ సినిమాలకు భిన్నంగా పఠాన్ మూవీ మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పఠాన్‌. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. తొలిరోజు నుంచే వసూళ్ల వేట మొదటి పెట్టిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.

Also Read: లెక్కేసి కొడితే ఈ 60 సీట్లు జనసేనవే

దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుక్‌ ఖాన్‌ వెండితెరపై సందడి చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ‘వెనక్కు తిరిగిరావడం కోసం ప్లాన్‌ చేసుకోవద్దు. మున్ముందుకే అడుగులు వేయాలి. వెనక్కి తగ్గొద్దు. ప్రారంభించిన పనిని ముగించేందుకు ప్రయత్నించండి’ అని సోషల్‌ మీడియాలో కింగ్‌ ఖాన్‌ సూచించారు. ఈ సినిమా విజయం పట్ల షారుక్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

‘PATHAAN’: ₹ 219.60 CR WORLDWIDE *GROSS* IN 2 DAYS… #Pathaan #India + #Overseas *Gross* BOC…
⭐️ Day 1: ₹ 106 cr
⭐️ Day 2: ₹ 113.60 cr
⭐️ Worldwide *GROSS* Total: ₹ 219.60 cr
🔥🔥🔥 pic.twitter.com/MFnr6gMK9z

— taran adarsh (@taran_adarsh) January 27, 2023

Gattaca movie “I never saved anything for the swim back” I think life is a bit like that….You aren’t meant to plan your return…U r meant to move forward. Don’t come back…try to finish what u started. Just a 57yr olds’ advice things.

— Shah Rukh Khan (@iamsrk) January 27, 2023

#Pathaan crosses ₹ 300 Crs Gross at the WW Box office in 3 days.. 🔥

— Ramesh Bala (@rameshlaus) January 28, 2023

Like Reaction0Like
Like Reaction1Love
Like Reaction0Haha
Like Reaction1Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: AdaniAK63AmritUdayanAskSRKBaap of all episodesBollywoodMovie NewsDon 3PataanPathan Moviebox office collectionsPawan Kalyan Unstoppable 2 EpisodePawankalyanonahaPrabhasRanbirkapoorSalaarShah rukh khanShah Rukh Khan tweet on pathaan movieTarakaRatnaVigneshShivan
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.