PVR Cinemas Offer : 700రూపాయలకే నెలంతా సినిమాలు..
ప్రముఖ థియేటర్స్ సంస్థ పీవీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కేవలం రూ.700 లకే నెలంతా సినిమాలు చేసే అవకాశాన్ని కలిపిస్తున్నారు. ప్రేక్షకుల కోసం మూవీ పాస్ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ విధానం నార్త్ లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. సౌత్ లో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయనున్నారు.
గుంటూరు కారం లో మరో హీరోయిన్ గా ఆ మలయాళీ భామ..?
ఈ విధానంలో రూ.699 కే మూవీ పాస్ అందించనున్నారు. ఈ పాస్ తో నెలకు 10 సినిమాలు చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండీషన్ ఉంది. అదేంటంటే.. ఈ పాస్ సోమవారం నుండి గురువారం రోజుల్లో మాత్రమే సినిమా చూసే అవకాశం ఉంటుంది. వీకెండ్స్ లో ఈ పాస్ చెల్లదు.