మెగా బ్రదర్ నాగబాబు కుటుంబం సంతోషకరమైన వాతావరణంలో రక్షాబంధన్ జరుపుకున్నారు.
త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిహారిక తన అన్న వరుణ్ తేజ్ కి రాఖీ కట్టిన ఆనందకరమైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. వరుణ్ అన్నతో చిన్నప్పటి నుండి ప్రతి విషయంలోనూ గొడవపడేదాన్ని కానీ వరుణ్ మాత్రం తనను ఎప్పుడు పల్లెత్తు మాట అనలేదని అన్నయ్యతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.