• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Movie Updates

Ram Charan Craze : అమెరికాలో చరణ్ కు గ్రాండ్ వెల్ కమ్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన చిరు..

R Tejaswi by R Tejaswi
February 23, 2023
in Movie Updates
246 7
0
Ram Charan Craze : అమెరికాలో చరణ్ కు గ్రాండ్ వెల్ కమ్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన చిరు..
493
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Ram Charan Craze : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీరతో రామ్ చరణ్ స్టార్ హీరో కాగా, రెండో సారి ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయాడు. RRR మూవీ అంతర్జాతీయ స్థాయిలో కలెక్షన్స్, అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా రామ్ చరణ్ .. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు ప్రధానోత్సవంలో పాల్గొనడానికి అమెరికాకు వెళ్లారు.

ఈ నెల 24న అవార్డుల ప్రదానోత్సవం ప్రెజెంటర్ గా వ్యవహరించనున్నారు. దానికంటే ముందు అమెరికాలో పాపులర్ షో గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొననున్నాడు. ఈ షో ఏబీసీ ఛానెల్‌లో భారత కాలమాన ప్రకారం నిన్న రాత్రి 11.30 గంటలకు ప్రసారం అయ్యింది. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందినా అన్న మరణంతో వేడుకకు వెళ్ళలేదు.

ఈ ఈవెంట్ గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. చరణ్ ఈ షోలో పాల్గొనడం తెలుగు, భారతీయ సినిమాకి ఎంతో గర్వకారణం. ఇదో అద్భుతం. ఇలాంటి ఓ ఉద్వేగభరితమైన ఆలోచన దార్శనికుడు రాజమౌళిలో ఎలా పుట్టిందో.. ఇప్పుడు అది ప్రపంచాన్ని చుట్టేలా చేసింది’ అని ట్వీట్ చేశారు. ఈవెంట్ కి వెళ్లిన చెర్రీతో ఫోటోలు దిగేందుకు అక్కడ ఉన్న భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఎగబడ్డారు.

A Proud Moment for Telugu / Indian Cinema @AlwaysRamCharan ,features on the famed #GoodMorningAmerica

Amazing how the power of One passionate idea born in the visionary @ssrajamouli ‘s brain, envelopes the world!

Onwards & Upwards !! 👏👏https://t.co/Ur25tvt9r9 pic.twitter.com/SrpisRfviK

— Chiranjeevi Konidela (@KChiruTweets) February 23, 2023

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Chiru latest tweetGlobalStarRamCharanGoodMorningAmericaManofmassesramcharanMegastar chiranjeeviOscarForRRRRam CharanRC15RRRMovieThe OG
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.