Rashmika Mandanna: ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి గుర్తింపు రావడానికి కొంత టైం పడుతుంది. అదే కొందరు నటీమణులు మాత్రం ఒకటీ రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన కథానాయిక రష్మిక మందన్న. ఛలో సినిమా ద్వారా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ గా మారింది. పుష్పతో సినిమాతో రష్మిక గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పుష్పలో రష్మిక డీగ్లామర్ రోల్ చేసినప్పటికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా బాలీవుడ్ కన్ను రష్మికపై పడింది. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో రష్మిక నటించిన గుడ్ బై ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.
Gallery: Honey Rose Pink Dress Photos
తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. వాలెంటెన్స్ డే సందర్భంగా రష్మిక ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది. తన పెట్ డాగ్ తో బెడ్ పైన ఆటలాడుతోన్న వీడియో షేర్ చేసి వాలంటైన్స్ డే విషెస్ చెప్పింది. మరోవైపు రష్మిక, రౌడీ హీరో విజయ్ దేవరకొండ రిలేషన్ షిప్ లో ఉన్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో రష్మిక వాలెంటైన్స్ డే పోస్ట్ మరింత ఆసక్తికరంగా మారింది.
View this post on Instagram
MUTV – rhealin könyvei Manchester United TV Online | Live stream | On