Sir Movie Reviews : ధనుష్ “సార్” మూవీ టాక్ ఎలా ఉంది..?
తమిళ్ హీరో ధనుష్.. విభిన్నమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అతను నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా అనువాదం అయి మంచి విజయాన్ని సాధించాయి. మంచి నటుడిగా ఇక్కడ కూడా పేరు ఉంది.
వరుణ్ తేజ్ తో తొలిప్రేమ తీసి హిట్ కొట్టిన డైరెక్టర్ వెంకీ అట్లూరి.. తర్వాత తీసిన mr. మజ్ను, రంగ్ దే సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇపుడు ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రమే “సార్” మూవీ.. ధనుష్ కి తెలుగులో ఇదే మొదటి స్ట్రైట్ సినిమా.
సంయుక్త హీరోయిన్ గా నటించగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా కు ప్రేక్షకుల నుండి మంచి స్పందనే లభిస్తుంది.. సినిమా ని చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను చెబుతున్నారు..
మంచి కంటెంట్ తో.. సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అని చెబుతున్నారు. ధనుష్ యాక్టింగ్, ఎమోషన్ సీన్స్ బాగున్నాయి అనీ…డైలాగ్స్ అద్భుతం గా ఉన్నాయి అనీ.. కొన్ని సీన్స్ గుర్తుండి పోయేలా ఉన్నాయి అని చెబుతున్నారు. ముఖ్యంగా BGM చాలా బాగా నచ్చింది అని అంటున్నారు.. మొత్తానికి వెంకీ అట్లూరి హిట్ కొట్టినట్టే..
#SIRMovie .. Well balanced commercial + Social movie … Chala scenes Baga pelayi .. starting konchem pick up ki time pattindi but later scene after scene Baga raskunnadu.. commercial meter pattadu Baga … Konni scenes ki kottesadu sir feels
— Kozuki Oden (@Amayakudu_) February 17, 2023
#SIR / #Vaathi Review:#Dhanush Hold the Film❤️🔥
Other cast like @iamsamyuktha_ , @thondankani were apt 👍@gvprakash BGM & Music 🎶🔥
Good content social msg for education &An Excellent Movie with Hard Hitting Emotions#SIRMovie #Vaathireview @dhanushkraja
Rating: ⭐⭐⭐⭐/5 pic.twitter.com/c3JxzdKFpO— Kishore (@KishoreNC_) February 17, 2023
Venky Atluri comes out of his typical rom-com zone and tries to tell a honest story of a teacher in a commercial way. Movie had shades of ‘Super 30’ but Atluri does an alright job of packaging it commercially although it had more potential. BGM is a major asset #Vaathi #SIRMovie
— Venky Reviews (@venkyreviews) February 17, 2023
#SIRMovie AN EXCELLENT MOVIE WITH HARD HITTING EMOTIONS 🔥@dhanushkraja PERFORMANCE WITH #VenkyAtluri BRILLIANT WRITINGS 🔥👌@gvprakash BGM SOUL OF THE MOVIE 👌🔥#VenkyAtluri DIALOGUES 🙏🔥
DON’T MISS IT a must watch movie
Unanimous Blockbuster 🤞#Vaathi pic.twitter.com/iwmQjLOg8B— Anand Wesley (@wesleyanand) February 17, 2023
Good watch #SIR 🖊️
Emotional drama 👌 @dhanushkraja em acting boss 🙏🏻💥 Good attempt by #VenkyAtluri 👍 @gvprakash RR is big asset🔥🥁🎼#SIRMovie 2.96/5 pic.twitter.com/hWun5s3GhL
— Keshav (@Keshav4005) February 17, 2023
Ok 2nd half .
Dialogues 👍👍👍 #SIRMovie https://t.co/NZsTlVdPgg— Searching for Something 🧘 (@RISK_AJAY) February 17, 2023