• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Movie Updates

అనసూయపై మళ్లీ దారుణమైన ట్రోల్స్.. స్పందించిన అనసూయ..

TrendAndhra by TrendAndhra
October 8, 2022
in Movie Updates
0 0
0
అనసూయపై మళ్లీ దారుణమైన ట్రోల్స్.. స్పందించిన అనసూయ..
Spread the love

బుల్లితెరపై యాంకర్‌గా పరిచయమై.. ఇప్పుడు వెండితెరపై ఆర్టిస్ట్‌గా మారిన అనసూయ భరద్వాజ్ గురించి తెలిసిందే. సినిమాల్లో ఏ క్యారెక్టర్‌ అయినా ఓకే అంటుంది అను. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ చిత్రంలో అనసూయ నటించింది. సినిమాలో నటించినా అనసూయ.. మూవీ ప్రమోషన్స్‌లో ఎక్కడా కనిపించలేదు.

గాడ్‌ఫాదర్ మూవీలో ఓ మీడియా ఛానల్ ప్రతినిథిగా అనసూయ కనిపిస్తుంది. చిరంజీవి సినిమాలో నటించినప్పటికీ.. ప్రమోషన్స్‌లో కనిపించకపోవడంతో.. ఆమెని ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే.. సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేదని చెప్పుకొచ్చింది. అయినప్పటికీ అనసూయ మీద ట్రోల్స్‌ ఆపట్లేదు.

ఈ క్రమంలో అనసూయ.. “ఎందుకు నేనంటే మీకు అంత పిచ్చి ప్రేమ.. నేను మీకు చాలా ముఖ్యం. నేను ఏదన్నా అంటే మీరు ఫీల్‌ అవుతారు.. అయ్యో పిచ్చి క్యూటీస్‌.. ఇప్పుడు ఆ పిచ్చి క్యూటీస్‌ మళ్లీ రియాక్ట్‌ అవుతారా.. సరే మీ దగ్గర నా కోసం అంత టైం ఉంటే మీ ఇష్టం” అంటూ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసింది అనసూయ.

మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన లూసిఫర్‌కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రం గాడ్‌ఫాదర్‌. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సత్యదేవ్‌, నయనతార, సల్మాన్‌ ఖాన్‌ కీలకపాత్రల్లో నటించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయం సాధించింది.

😂😂 Yendukura nenante meeku anta pichi prema.. nenedanna meeku anta important.. edanna anta feel autaru.. ayyooo pichi cuties.. ippudu “aa picchi cuties” andaru malli feel ayyi react autara?? Sare meeku nakosam anta time undante mee ishtam 😅

— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 7, 2022


Spread the love
Tags: AnasuyaTollywoodTollywood Newsఅనసూయ
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.