• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Unstoppable 2 Latest Promo: అన్ స్టాపబుల్ 2 లేటెస్ట్ ప్రోమో.. ఆసక్తికరంగా పవన్ – బాలయ్య రాజకీయ సంభాషణ..

R Tejaswi by R Tejaswi
February 7, 2023
in Latest News, Movie Articles, Movie Updates
0 0
0
Unstoppable 2 Latest Promo: అన్ స్టాపబుల్ 2 లేటెస్ట్ ప్రోమో.. ఆసక్తికరంగా పవన్ – బాలయ్య రాజకీయ సంభాషణ..
Spread the love

Unstoppable 2 Latest Promo: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల పవన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం కాగా రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈ ఎపిసోడ్ కి కొనసాగింపుగా రెండో ఎపిసోడ్ 9వ తేది రాత్రి ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమోలో ఆ జేబులో ఏమి పెట్టుకున్నావు.

ఎవరిని కొట్టకుండా ఆపుకోవడానికి పెట్టుకున్నావా అంటూ బాలయ్య.. పవన్ కళ్యాణ్‌ను అడగటం. మరోవైపు కార్లో బయటకు రాకూడదు అన్నారు బాలయ్య. ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు పవన్. మనం ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతాం కానీ.. ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడం. రాజకీయాల్లో ఆధిపత్య ధోరణితో ఇదంత జరగుతోందనే విషయాన్ని పవన్ కళ్యాణ్.. బాలయ్యతో ప్రస్తావించారు.

మరోవైపు బాలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీ ఫ్యాన్‌ కానీవాడు లేడు. మీ మ్యానిఫెస్టో‌ను పూర్తిగా ప్రజల్లోకి బలంగా వెళ్లకపోవడం వల్ల అవి ఓట్లుగా కన్వర్ట్‌గా కాలేదని బాలయ్య అడిగారు. ఈ సందర్భంగా ఓ పెద్దావిడ వచ్చి ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. కరోనాతో తన ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ సీఎం అయితే తాను చనిపోతాననడం గుండెలను పిండేసింది.

Gallery : Krithi Shetty Hot Photos

ఇక ఈ షోలో దర్శకుడు క్రిష్.. రావడం.. మా ఇద్దరితో పనిచేసావు కదమ్మ. ఒక సింహం, పులి మధ్య నా తల ఉంది. భయ్యా నువ్వు సినిమాలు మానేసి ప్రజాసేవకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీనికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానమిచ్చేడనేది సెకండ్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే. ఫస్ట్ ఎపిసోడ్ కి మించి సెకండ్ ఎపిసోడ్ ప్లాన్ చేశారని ప్రోమో చూస్తే.. అర్థమవుతుంది.

The show is not yet over guys!
Sooti Prashnalu, thootallanti answers tho, Part 2 is going to create sensation on Feb 10th. The Baap of all Episodes Part 2 promo is here 🔥#PawanKalyanOnAHA #UnstoppableWithNBKS2 @PawanKalyan #PawanKalyanOnUnstoppable
▶️ https://t.co/qvNdeKR1nA pic.twitter.com/0aEaNzb4Ps

— ahavideoin (@ahavideoIN) February 5, 2023


Spread the love
Tags: NBK with PSPKNBK-Pawan Unstoppable promoPawan Kalyan at UnstoppablePawan Kalyan Unstoppable 2PawankalyanonahaPawanKalyanOnUnstoppableUnstoppable 2 latest promoUnstoppable 2 VideoUnstoppable Latest promoUnstoppablewithnbks2
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.