• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Movie Updates

Vijay Deverakonda : మరో కొత్త సినిమాతో రాబోతున్న రౌడీ హీరో..

R Tejaswi by R Tejaswi
May 3, 2023
in Movie Updates
248 5
0
Vijay Deverakonda : మరో కొత్త సినిమాతో రాబోతున్న రౌడీ హీరో..
491
SHARES
1.4k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

Vijay Deverakonda :  విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ లైగర్ లైగర్ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విజయ్ కొంచెం గ్యాప్ తీసుకొని ప్రస్తుతం సమంతతో ఖుషి సినిమా షూట్ చేస్తున్నాడు. ఇటీవల కొన్ని రోజుల క్రితం విజయ్ దేవరకొండ జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్,

ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించనుంది. విజయ్ దేవరకొండకు ఇది 12వ సినిమా. ‘జెర్సీ’ సినిమాకు అనిరుధ్ సంగీతం సమకూర్చిన విషయం తెలిసిందే. గౌతమ్ మళ్లీ తన పాత టెక్నీషియన్స్‌తో కలిసి పని చేయనున్నాడు. ఈ చిత్రాన్ని ఈ రోజు ఉదయం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ ఆవరణలో గల దేవాలయంలో జరిగిన ప్రారంభోత్సవంలో

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి హానరరీ కౌన్సిల్ జనరల్ ఆఫ్ సౌత్ కొరియా శ్రీ చుక్కపల్లి సురేష్ క్లాప్ ఇవ్వగా… ప్రగతి ప్రింటర్స్ ఎండీ శ్రీ పరుచూరి మహేంద్ర కెమెరా స్విచాన్ చేశారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. ఇది ”పీరియడ్ డ్రామాగా తెరకెక్కిస్తున్న సినిమా త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం” మేకర్స్ తెలిపారు.

#VD12Begins ⚡️#VD12 officially launched today with a Pooja Ceremony 🤩

Shoot begins from June 2023. ✨

An @anirudhofficial Musical 🎹@TheDeverakonda @sreeleela14 @gowtam19 @vamsi84 #SaiSoujanya @NavinNooli #GirishGangadharan @SitharaEnts @Fortune4Cinemas pic.twitter.com/5J7dEGRohV

— Sithara Entertainments (@SitharaEnts) May 3, 2023

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: GowthamThinnuriKushiNagaChaitanyaPushpatheruleSamanthaSimhadri4KSreeLeelaVd12VijayDeverakonda
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.