జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో ఆయన నివాసం లో భేటీ అయ్యారు(. దాదాపు గంట నుండీ ఈ భేటీ కొనసాగుతుంది.. అయితే ఈ భేటీ దేనిపై అనేది మాత్రం ఇంకా సమాచారం లేదు. మరి కాసేపట్లో ప్రెస్ తో మాట్లాడే అవకాశం(Chandrababu And Pawan Kalyan Press Meeting) ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ మీటింగ్ తో వైసీపీ నేతల్లో గుబులు మొదలైంది.. మీటింగ్ పూర్తికాకుండానే విమర్శలు మొదలు పెట్టారు. ఇప్పటికే అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ పవన్ కళ్యాణ్ – ప్యాకేజ్ అంటూ యదావిధిగా ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు.
Also Read : వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా.. టిడిపికి షాక్..!!