• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Political News

వారాహి వాహనంపై వివాదం.. శ్వాస తీసుకోవడం ఆపేయమంటారా అంటూ పవన్ పంచ్..

R Tejaswi by R Tejaswi
December 18, 2022
in Political News
260 3
0
వారాహి వాహనంపై వివాదం.. శ్వాస తీసుకోవడం ఆపేయమంటారా అంటూ పవన్ పంచ్..
511
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసారు. వరుసగా జరగుతున్న పరిణామాలు.. తనను కట్టడి చేసే ప్రయత్నాల పైన వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. తాజాగా పవన్ తన ప్రచారం కోసం సిద్దం చేసుకున్న వారాహి వాహనం పైన కొత్త చర్చ మొదలైంది. ఈ వారాహి వాహనం కోసం వినియోగించిన రంగు సాధారణ వ్యక్తులు వినియోగించే అంశంపైన అభ్యంతరాలు ఉన్నాయనేది ఈ చర్చ సారాంశం. దీని పైన జనసేన నేత నాదెండ్ల స్పందించారు. తాజాగా.. పవన్ కల్యాణ చేసిన ట్వీట్ తో ఈ వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది.

ఆలీవ్ గ్రీన్ కలర్ సొంత వాహనాలకు వేయకూడదని చట్టం చెబుతోందని వైసీపీ అంటుండగా.. జనసేన పార్టీ కూడా అదేస్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రజల ఆస్తులకు పార్టీ రంగులు వేసే వారి నుంచి అంతకంటే ఎక్కువ ఏం ఆశించగలమంటూ చురుకలు అంటిస్తోంది. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ కూడా వ్యంగ్యంగా పంచ్ ఇచ్చారు. షర్ట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘వైసీపీ కనీసం నన్ను ఈ షర్ట్ అయినా వేసుకోవడానికి అనుమతి ఇస్తుందా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

‘మొదట మీరు నా సినిమాలను ఆపేశారు. విశాఖపట్నంలో నన్ను వాహనం, హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదు. నన్ను నగరం వదిలి వెళ్లమని బలవంతం చేశారు. మంగళగిరిలో మీరు నా కారుని బయటకు వెళ్లనివ్వలేదు. తర్వాత నన్ను నడవనివ్వలేదు. ఇప్పుడు వాహనం రంగు మీకు సమస్యగా మారింది. సరే.. నేను ఊపిరి తీసుకోవడం ఆపేయాలా..?? తరువాత..’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే మోటార్ వెహికల్ యాక్ట్ 1989 చాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం వారు తప్ప.. ఇతర ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలకు ఆలీవ్ గ్రీన్ కలర్ ఉపయోగించకూడదని అంటున్నారు.

ఈ విమర్శలకు దీటుగా కౌంటర్ ఇస్తున్నారు జనసైనికులు. ఆలీవ్ గ్రీన్‌లో చాలా రంగులు ఉంటాయంటున్నారు. అందులో కొన్నింటికి పర్మిషన్ ఉంటుందని.. తమ నాయకుడు నిబంధనలకు లోబడి, తగిన జాగ్రత్తలు తీసుకున్న తరువాతే ఏ పని అయినా చేస్తారని గుర్తు చేస్తున్నారు. కొన్ని బుల్లెట్ బైక్‌లకు కూడా ఈ కలర్ ఉందని.. వారాహి వాహనం రంగుకు వచ్చిన ఇబ్బందేమి లేదని చెబుతున్నారు.

1st you have stopped my films; in Visakhapatnam U didn’t let me come out of the vehicle & hotel room & forced me to leave the city. In Mangalagiri U didn’t let my car go out,then didn’t let me walk & now the color of vehicle has become an issue.OK,shall I stop breathing?? Next..

— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022

Like Reaction0Like
Like Reaction1Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: AndhrapradeshAP NewsJanasenaPawan KalyanVarahiపవన్ కళ్యాణ్వారాహి
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.