ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది..
ప్రతి అంశంపై ఓ అభిప్రాయం ఉంది..
15 నెలల జగన్ పాలన పై..
లోకేష్ సారథ్యం పై..
ఏపీలో జెండా పీకేసే పరిస్థితి పై..
అమరావతి అంశం పై..
రాష్ట్ర ప్రజల మీద ఉన్న అప్పుల భారం పై..
ముద్రగడ ను అరెస్టు చేసిన తీరుపై..
ఇంకా మరెన్నో అంశాలపై..
2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినా.. టీడీపీ కార్యకర్త ఆత్మవిశ్వాసం తగ్గిందా? అంటే ఖచ్చితంగా లేదనే చెప్పాలి. 2024లో అధికారం మాదే అంటూ తన మనసులోని భావాలను మనతో పంచుకున్నారు టిడిపి కార్యకర్త “సురేష్ మేదరమెట్ల”.
పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి.
