• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

ప్రపంచంలో అందరికంటే ముందుగా న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పే దేశమేదో తెలుసా..?

R Tejaswi by R Tejaswi
January 3, 2023
in Latest News, Life Style, Special Stories
0 0
0
ప్రపంచంలో అందరికంటే ముందుగా న్యూ ఇయర్ కు వెల్ కమ్ చెప్పే దేశమేదో తెలుసా..?
Spread the love

న్యూ ఇయర్ వచ్చిందంటే ప్రపంచమంతా సంబరాలు చేసుకుంటుంది. ఈ సందర్భగా డిసెంబర్ 31న బాణసంచా కాల్చి, విందు, వినోదాలతో ఉత్సాహంగా కన్పిస్తారు ప్రజలు. అయితే ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకేసారి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టవు. కొన్ని దేశాలు ముందుగా, మరికొన్ని దేశాలు కొన్ని గంటల తర్వాత న్యూఇయర్‌లోకి ప్రవేశిస్తాయి. న్యూ ఇయర్ వేడుకలకు ప్రాచీన చరిత్ర ఉంది. 4,000 ఏళ్ల క్రితం ఇరాక్‌లోని బేబీలాన్ ప్రాంతం అందరికంటే ముందు కొత్త ఏడాదికి స్వాగతం పలికేది.

కాలానుగుణంగా మార్పులు రావడంతో పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఓసియానియా (ఆస్ట్రేలియా, ‍న్యూజిలాండ్‌ను కలిపే ప్రాంతం) ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ముందు 2023కు స్వాగతం పలుకుతుంది. టోంగా, కిరిబతి, సమోవా వంటి పసిఫిక్ ఐలాండ్ దేశాలు ఓసియానాలోనివే. అందుకే ప్రపంచంలోని ఇతర దేశాలకంటే ముందుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో నూతన నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి.

భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే డిసెంబర్ 31 మధ్యాహ్నం 3:30 గంటలకే ఓసియానియాలో సంబరాలు ప్రారంభమవుతాయి. ఇక అమెరికా సమీపంలోని జనావాసాలు లేని బేకర్, హౌలాండ్ ద్వీపాలు న్యూయర్‌కు చివరగా స్వాగతం పలుకుతాయి. భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే జనవరి 1 సాయంత్రం 5:30 గంటలకు ఈ ప్రాంతం కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతుంది.


Spread the love
Tags: New Year 2023New year AlertNew year celebration in AustraliaNew year celebration in new zealandNew year celebrationsNew Year Events in HydNew year party in HyderabadTrend AndhraTrend Andhra Newswhich country welcomes the New Year first in the world
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.