Today in History : చరిత్రలో ఈ రోజు (24, జనవరి)
1)మన దేశంలో ఈ రోజుని “National Girl Child Day” గా జరుపుకుంటారు.
2)హోమి జే.బాబా వర్ధంతి
3)1957 సం యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా స్థాపించిబండింది..
4)1950 సం “జన గణ మన” గీతం మన దేశ జాతీయ గీతంగా ఆమోదించబడింది.
5)1950 సం స్వాతంత్ర భారత దేశంపు తొలి రాష్ట్రపతిగా డా.బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నుకోబడ్డారు.
6)1951 సం భారత దేశపు తొలి మహిళా కమర్షియల్ ఫ్లైట్ పైలెట్ గా ప్రేమ్ మధుర్ ఎంపికయ్యారు
7)1952 సం మొదటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ బాంబేలో జరిగింది
8)2002 సం. భారత ఉపగ్రహం INSAT – 3C విజయవంతంగా కక్ష్య లోకి ప్రవేశించింది
9)1979 సం..అమెరికా నెవాడో అణ పరీక్షలు నిర్వహించింది.
10)1990 సం..జపాన్ తన మొదటి “Nuclear Probe” నీ ప్రవేశ పెట్టింది
Also Read : Today in History (Jan 22)