వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తాజా సర్వేలో టీడీపీ, వైసీపీ ల్లో టీడీపీకే మొగ్గు ఉంటుందనీ, వైసీపీ కేవలం 10 సీట్లలో మాత్రమే గెలిచే అవకాశం ఉండగా 60 స్థానాల్లో పోటా పోటీ ఉంటుందని తెలిపారు.
అయితే ఈ సర్వేలో టీడీపీ, వైసీపీ వివరాలను మాత్రమే వెల్లడించిన రఘు రామకృష్ణం రాజు జనసేన ఓట్లశాతం ఎంత అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
అయితే 100 శాతం ఓట్లలో ఆయన ప్రకటించిన వైసీపీ + టీడీపీ తీసివేయగా మిగిలింది మూడో బలమైన పార్టీ జనసేననే కాబట్టి ఆయన సర్వే ప్రకారం ఆ మిగిలిన పర్సంటేజ్ ఎంతో చూద్దాం..
ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వివరాలు



