• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Special Stories

లెక్కేసి కొడితే ఈ 60 సీట్లు జనసేనవే..

TrendAndhra by TrendAndhra
September 16, 2022
in Special Stories
0 0
0
లెక్కేసి కొడితే ఈ 60 సీట్లు జనసేనవే..
Spread the love

ఒకడు 5% అంటాడు.. ఒక 6% అంటాడు.. మీడియా చేతిలో ఉంది కదా అని ఒక్కొక్కడు ఒక్కో నెంబర్ చెప్తాడు. ఒక్కో విధంగా రాస్తాడు. కానీ వాస్తవానికి జనసేనకు 2019 ఎలక్షన్స్ లో వచ్చిన ఓట్ల శాతం 7.2%.

ఇది చూడ్డానికి చాలా చిన్న నెంబర్ లా అనిపిస్తున్నా.. రాష్ట్రం మొత్తం అప్పటికి జనసేన బలంగా లేకపోవడం వల్ల రాయలసీమ జిల్లాలు మరియు శ్రీకాకుళం, విజయనగరంలో జిల్లాల్లో చాలా తక్కువ పర్సెంట్ ఓట్స్ రావడం వల్ల జనసేనకు స్టేట్ మొత్తం మీద చూసుకుంటే 7.2%గా వచ్చింది.

కానీ మిగిలిన జిల్లాలైన ఈస్ట్, వెస్ట్, విశాఖ, కృష్ణా, గుంటూరు ఈ ఐదు జిల్లాల్లో జనసేన ఓట్ షేర్ చూస్తే ఈస్ట్ గోదావరి 16%, వెస్ట్ గోదావరి 15%, విశాఖపట్నం 10.27, కృష్ణా 10%, గుంటూర్ 7%. ఈ ఐదు జిల్లాల్లో బలం ఉంటే సరిపోతుందా అంటే ఈ ఐదు జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల సంఖ్య – 82. అంటే దాదాపు రాష్ట్రంలో సగం నియోజకవర్గాలు. అంటే స్టేట్ లో సగం నియోజకవర్గాల్లో 2019 నాటికే జనసేన బలంగా ఉంది.

జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో వచ్చిన జనసేన విలువలకు లోబడి ఎక్కడా డబ్బు, మద్యం పంచకుండా.. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా.. బలమైన కాండిడేట్స్ కూడా లేకుండా.. జనసేన తెచ్చుకున్న ఓట్లవి. దీనికి తోడు టిడిపి బీ టీం అన్న వైసిపి దుష్ప్రచారం అండ్ ప్రజారాజ్యం ఎఫెక్ట్. పార్టీని ఉంచుతాడా? అన్న సంశయం చాలా మందిలో.. కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్లు జనసేన పరాభవానికి కారణాలు ఎన్నో..

ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ 60 నియోజకవర్గాల్లో ప్రజలు జనసేన వెంట నిలబడ్డారు ఆ పార్టీకి అండగా ఉన్నారు. కాండిడేట్స్ తో సంబంధం లేకుండా గాజు గ్లాస్ గుర్తును చూసి ఓట్లు గుద్దారు.

ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులు లేవు ప్రజారాజ్యం ఎఫెక్ట్ లేదు. ఎవరికి ఎలాంటి అనుమానాలు, సంశయాలు లేవు.. ఒక్క సీటు లేకపోయినా పార్టీని నిలబడతాడు అని నమ్మకం కలిగింది. ఇక పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడమే తరువాయి.. వీటన్నిటికీ తోడు వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత. టీడీపీ పై అయిష్టత.. దీంతో పాటు ” చంద్రబాబు కు ఓ అవకాశం ఇచ్చాం.. జగన్ కీ అవకాశం ఇచ్చాం.. ఈ సారి పవన్ కళ్యాణ్ కి చేద్దాం.. ఇతనికి ఓ అవకాశం ఇద్దాం.. ” అనే మాట జనంలో వినబడుతుంది.. మెజారిటీ జనం లో మార్పు కనిపిస్తుంది.

ముఖ్యం గా ఈ నియోజక వర్గాల్లో అయితే ఖచ్చితంగా జనసేన జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయి. కానీ జనసేన జనంలో ఈ మార్పును ఓట్ల రూపంలో మలుచుకుంటేనే.. ఆ నియోజకవర్గాలు ఏంటో లాస్ట్ టైం ఎన్ని ఓట్లు జనసేన సాధించిందో మీరు కూడా ఒకసారి లుక్ చేయండి..

ఇప్పుడు చెప్తుంది కేవలం 2019 ఎలక్షన్స్ ని బేస్ చేసుకుని చెప్తున్న నియోజకవర్గాలు మాత్రమే.. దసరా తర్వాత పవన్ యాత్రను బట్టి మరిన్ని నియోజకవర్గాల్లో జనసేన బలపడడం.. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం అసాధ్యం ఏమీ కాకపోవచ్చు..

రాజోలు – 50053
నరసాపురం – 49120
అమలాపురం – 45200
రాజమండ్రి రూరల్ – 42685
కాకినాడ రూరల్ – 39247
భీమవరం – 62285
గన్నవరం – 36259
తాడేపల్లిగూడెం – 36197
కొత్తపేట – 35833
మండపేట – 35173
ముమ్మిడివరం – 33334
పాలకొల్లు – 32984
తణుకు – 31961
కాకినాడ సిటీ – 30188
గాజువాక – 58539
విజయవాడ తూర్పు – 30137
అవనిగడ్డ – 28554
పిఠాపురం – 28011
గుంటూరు వెస్ట్ – 27869
పెద్దాపురం – 25816
పెడన – 25733
తెనాలి – 29905
ప్రత్తిపాడు – 26371
భీమిలి – 24248
నిడదవోలు – 23073
రాజమండ్రి City – 23096
విజయవాడ వెస్ట్ – 22367
గుంటూరు తూర్పు – 21508
రాజానగరం – 20847
గుంతకల్ – 19878
ఎలమంచిలి – 19774
పెందుర్తి – 19626
విశాఖపట్నం North – 19139
మచిలీపట్నం – 18807
రామచంద్రపురం – 18529
విశాఖపట్నం South – 18119
విశాఖపట్నం East – 17873
ఏలూరు – 16681
పుంగనూరు – 16452
పాయకరావుపేట – 15921
మదనపల్లె – 14601
ఆచంట – 13993
పోలవరం – 13378
వేమూరు – 13038
అనపర్తి – 12842
గురజాల – 12503
తిరుపతి – 12315
పొన్నూరు – 12033
అనకాపల్లి – 11988
ఆదోని – 11898
చింతలపూడి – 11739
రేపల్లె – 11761
ఇచ్ఛాపురం – 11123
అనంతపురం అర్బన్ – 10920
కైకలూరు – 10738
ఉంగుటూరు – 10721
జగ్గంపేట – 10649
కావలి – 10647
ఒంగోలు – 10304
కోడూరు – 9964
సత్తెనపల్లి – 9279
నెల్లూరు రూరల్ – 9002


Spread the love
Tags: AndhrapradeshAP NewsJanasenaPawan KalyanTdpYS JaganYsrcp
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.