This Day in History: January 25
చరిత్రలో ఈ రోజు – జనవరి 25
1)ప్రముఖ బెంగాలి కవి మరియు స్టేజ్ ఆర్టిస్ట్ మైకేల్ మధుసూదన్ దత్ గారి జన్మదినం.
2)అంతర్జాతీయ భారత క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా జన్మదినం.
3)1983 సం..శ్రీ వినోభాభవే గారినీ భారత అత్యున్నత పురస్కారం ఐన భారతరత్న తో సత్కరించారు.
4)ఈ రోజును “జాతీయ పర్యాటక దినం”గా ప్రకటించారు.
5)ఈ రోజును “జాతీయ ఓటర్స్ దినం” గా జరుపుకుంటారు.
6)1924 సం. ఫ్రాన్సులోని చామొనిక్స్లో మొదటి వింటర్ ఒలంపిక్స్ క్రీడలను నిర్వహించారు.
7)1974 సం. హిమాచల్ ప్రదేశ్ ని 18 వ రాష్ట్రంగా ప్రకటించారు.
8)1565 తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం కూలిపోయిన రోజు.
9)1880 సం. కేశవ్ చంద్రసేన్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు.
10)1881 సం..అలెగ్జాండర్ గ్రహంబెల్ మరియు థామస్ ఆల్వా ఎడిసన్ కలిసి ఓరియంటల్ టెలిఫోన్ కంపెనీని స్థాపించారు.
