This day in History : January 26, చరిత్రలో ఈరోజు
26-01-2023
1)భారత గణతంత్ర దినోత్సవం.
2)1950 సం. అశోక స్థూపాన్ని జాతీయ చిహ్నం గా గుర్తించారు
3)1972 సం..జాతీయ అమర వీరుల స్మారక జ్యోతిని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేశారు
4)మొగల్ చక్రవర్తి హుమాయూన్ మరణించిన రోజు.
5)1930 సం..కాంగ్రెస్ లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ (పూర్తి స్వాతంత్య్రం) తీర్మానాన్ని ప్రకటించిన రోజు.
6)1950 సం..స్వతంత్ర భారత దేశపు మొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలచారి పదవి విరమణ చేశారు.
7)ప్రముఖ సినీ నటుడు “రవితేజ” పుట్టిన రోజు.
8)2001 సం..గుజరాత్లో సంభవించిన బుజ్ భూకంపం కారణంగా 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
9)ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి శ్రీరాం పుట్టిన రోజు.
10)మాజీ భారత క్రికెటర్ అశోక్ ఓం ప్రకాష్ మల్హోత్రా పుట్టిన రోజు.