This Day In History: January 29 చరిత్రలో ఈ రోజు..
1)ప్రముఖ భారతీయ కవి,రైటర్,కంపోజర్ బాలాంత్రపు రజనీకాంతరావు గారి జన్మదినం
2)1585 సం.విలియం షేక్స్పియర్ రాసిన “రోమియో జూలియట్” నాటకం మొదటి సారి ప్రదర్శించారు.
3)పముఖ సినీ నటులు,మాజీ కేంద్ర మంత్రి మెగాస్టార్ చిరంజీవి గారి మాతృమూర్తి శ్రీమతి కొణిదెల అంజనా దేవి గారి జన్మదినం.
4)ప్రముఖ భారతీయ చక్రవర్తి మహారానా ప్రతాప్ వర్ధంతి.
5)1979 భారత దేశపు మొదటి డబుల్ ఇంజన్ జెంబో ట్రైన్ తమిళ్ నాడు ఎక్స్ప్రెస్ ప్రారంభించబడింది.
6)1994 సం. ప్రముఖ భారతీయ క్రికెటర్ అనిల్ కుంబ్లే టెస్ట్ మ్యాచ్ అరంగేట్రం
7)2006 సం..ప్రముఖ భారత బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ టెస్ట్ మ్యాచ్ మొదటి ఓవర్లో హ్యాట్రిక్ వికెట్ తీసి చరిత్ర సృష్టించాడు.
8)1953 సం..సంగీత్ నాటక్ అకాడెమీ స్థాపించబడింది.
9)1939 సం.భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా సుభాస్ చంద్రబోస్ ఎన్నికయ్యారు
10)1994 సం..ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ ఎయిర్ లైన్స్ కంపెనీలుగా మార్చబడ్డాయి..