This Day In History: January 30 చరిత్రలో ఈ రోజు..
చరిత్రలో ఈ రోజు
30-01-2023
1)కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ జన్మదినం
2)మహాత్మా గాంధీజీ వర్ధంతి
3)భారత హరిత విప్లవ పితామహుడు చిదంబరం సుబ్రమణ్యం గారి జన్మదినం
4)2004 సం.. మార్స్ పై ఐరన్ ఆక్సైడ్ నిక్షేపాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు
5)జాతీయ అమర వీరుల సంస్మరణ దినోత్సవం.
6)1933 సం. ఛాన్సలర్ గా అడాల్ఫ్ హిట్లర్ నియమించబడ్డాడు.
7)1847 సం..ఏర్బా బ్యూనా అనే నగరానికి సాన్ ఫ్రాన్సిస్కో గా పేరు మార్చారు
8)1989 సం.కాబూల్ మరియు ఆఫ్గనిస్తాన్ అమెరికా తన దౌత్య కార్యాలయాన్ని మూసివేసింది.
9)2002 సం.అధిక ఉత్పత్తి వ్యయం కారణంగా జపాన్లోని చివరి బొగ్గు గనిని మూసేశారు.
10)2005 సం. ఇరాక్ లో మొదటి సారి స్వచ్ఛంద పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి.