This Day in History : జనవరి 27, చరిత్రలో ఈ రోజు..!!
1)ప్రముఖ హిందీ భాషా వేత్త మరియు జర్నలిస్ట్ పండిట్ సీతారామ్ చతుర్వేది జన్మదినం
2)2018 సం. పశ్చిమ బెంగాల్లోని 13 జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందింది.
3)1988 సం..విమాన మార్గం ద్వారా పోస్టల్ సేవలను ప్రారంభించారు.
4)భారతదేశ 8 వ రాష్ట్రపతి శ్రీ రామస్వామి వెంకటరామన్ గారి వర్థంతి.
5)1974 సం.అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంను జాతికి అంకితం చేసారు.
6) డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సతీమణి శ్రీమతి సవిత అంబేద్కర్ గారి జన్మదినం.
7)1921 సం. ది ఇంపీరియల్ బాంక్ ఆఫ్ ఇండియా తన సేవలు ప్రారంభించింది.
8)1984 సం..మొట్ట మొదటి అణు శక్తి ఉత్పత్తి కర్మాగారం కాల్పాక్కంలో ప్రారంభించబడింది.
9)1996 సం.. నేల నుంచి నేల మీదకి దాడి చేయడానికి రూపొందించిన పృథ్వి మిస్సైల్ పరీక్ష విజయవంతం అయింది.
10)ప్రముఖ సినీ నటి జమున గారు స్వర్గస్తులయ్యారు.
