Today In History :
జనవరి 23, చరిత్రలో ఈ రోజు :
1.నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని “పరాక్రమ్ దివాస్” గా జరుపుకుంటారు.
2.శివ సేన పార్టీ స్థాపకులు బాల్ థాకరే జన్మదినం.
3.ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పలు వర్గాలు కలిసి జనతా పార్టీనీ స్థాపించారు.
4.లండన్ రాయల్ ఎక్సెంజీని స్థాపించారు..
5.1556 సం. చైనాలోని Shangshi అనే నగరంలో భయంకరమైన భూకంపం సంభవించింది.దాదాపు 8,30,000 పై చిలుకు మంది ప్రాణాలు కోల్పోయారు.
6.1849 సం.లో ఎలిజిబెత్ బ్లాక్ వెల్ అమెరికాలో వైద్య శాస్త్రంలో పట్టా పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు.
7.1846 సం. తునిసియాలో బానిసత్వ నిర్మూలన జరిగింది
8.2018 చైనా – అమెరికాల మధ్య ట్రేడ్ వార్ మొదలు అయింది.
9. జెరూసలేం ఇజ్రాయెల్ యొక్క రాజధానిగా అధికరంగా ప్రకటించబడింది
10.భారత దేశంలో మొదటి ఇనుప ధాతు పరిశ్రమ పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ప్రారంభించారు.