• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Special Stories

Valentines Day Marriages in Park : పార్కులో పెళ్లిళ్లు..??

TrendAndhra by TrendAndhra
February 14, 2023
in Special Stories
0 0
0
Valentines Day Marriages in Park : పార్కులో పెళ్లిళ్లు..??
Spread the love

Valentines Day Marriages in Park : పార్కులో పెళ్లిళ్లు..??

పార్కులో పెళ్లిళ్లు ఏంటి అనుకుంటున్నారా..??
ఈరోజు ఫిబ్రవరి 14 కదా.. Feb 14 అనగానే మనకి గుర్తుకు వచ్చేది ప్రేమికుల రోజు.. ప్రేమికులు అంతా సంవత్సరం లో ఒక్కసారి వచ్చే ఈ రోజు కోసం ఎదురు చూడని వారు ఉండరు. కొందరు.. ఈ రోజు తమకు ఇష్టమైన వాళ్లకు తమ మదిలో మాటను చెప్పి ప్రపోజ్ చేద్దాం అని అనుకుంటూ ఉంటే.. ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళు తమదైన ఈ రోజుని సెలబ్రేట్ చేసుకుందాం అని ప్లాన్ చేసుకుంటారు.

Gallery : Ananya Nagalla Hot Photos

అయితే విదేశాల్లో ఎలా ఉన్నా.. మన దేశంలో మాత్రం ప్రేమికుల రోజు అనే అంశం భిన్నంగా ఉంటుంది.. సనాతన ధర్మానికి ఇది వ్యతిరేకం అని.. విదేశీ సంస్కృతి అని పలు హిందూ సంఘాలు feb 14 ని అనాదిగా వ్యతిరేకస్తున్న విషయం తెలిసిందే.. ఇలాంటి తరుణంలో రేపు ఎవరైనా సరే ప్రేమికులు ఇలా విదేశీ సంస్కృతిని అనుసరిస్తూ.. పార్కులు అనీ.. సినిమాలు అనీ.. జంటలుగా పబ్లిక్ ప్లేసెస్ లో కనబడితే అక్కడికి అక్కడే పెళ్లి చేస్తాం అని పలు హిందుత్వ సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయ్..

దీనితో ప్రేమికులు రోజు ఒక్కరోజే వస్తుంది కదా అని ముందడుగు వేసి సెలబ్రేట్ చేస్తారా లేక ఒక్కరోజే కాబట్టి పోయేదేముంది అని వెనుకడుగు వేస్తారా చూడాలి..
ఏదేమైనా ప్రేమికులూ జర జాగ్రత్తా…!!


Spread the love
Tags: Valantains DayValentine's Day Marriage in ParkValentine's Day SpecialValentines Day Marriages in Park
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.