Amitabh Bachchan Anushka Sharma : అమితాబ్, అనుష్క శర్మకు షాకిచ్చిన పోలీసులు.. by R Tejaswi May 16, 2023 0 Amitabh Bachchan Anushka Sharma : ట్రాఫిక్ నిబంధనలను అనుసరించడం మరియు రోడ్లపై రూల్స్ పాటించండి అని పోలీస్ డిపార్ట్మెంట్ పదే పదే ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇది పౌరులకే కాదు, సెలబ్రెటీలకు కూడా వర్తిస్తుంది. ఇటీవల ముంబై ట్రాఫిక్ లో చిక్కుకున్న ...