Brahmaji Tweet About Samyuktha Menon : యంగ్ హీరోయిన్ కు పులిహోర కలుపుతూ.. నెటిజన్స్ కి చిక్కిన బ్రహ్మాజీ.. by R Tejaswi April 14, 2023 0 Brahmaji Tweet About Samyuktha Menon : టాలీవుడ్ లో నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో, చలాకీతనంతో కామెడీతో కౌంటర్లు వేస్తూ.. అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. స్టేజి మీద అయినా సోషల్ మీడియాలో అయినా ...