Vaani Kapoor : సినిమా ఇండస్ట్రీకి వచ్చీ రాగానే ఒకట్రెండు సినిమాల్లో నటించి తళుక్కున మెరిసి తెరమరుగైన హీరోయిన్లు చాలామందే ఉన్నారని చెప్పవచ్చు. అలాగే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్, కోలీవుడ్ కి వలస వెళ్లిన వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే తెలుగులో ...