పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిపోయింది. దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పడింది.ఇక బన్నీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2011 లో స్నేహలత రెడ్డితో వివాహం అయింది. వీరిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి ...