Calcium : శరీరంలో కాల్షియం లోపిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దంతాల సమస్యలు, గోళ్లు విరిగిపోవడం లాంటి సమస్యలు బాధపెడుతుంటాయి. 30 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ సమస్యలు ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి కాల్షియం శరీరంలో సమృద్ధిగా ఉండేలాగా ...