గత ఎన్నికల్లో టీడీపీకి గోచీ కూడా లేకుండా ప్రజలు బట్టలూడదీసారు – అంబటి
ఎన్నికల కమిషన్ ను "చంద్రబాబు - నిమ్మగడ్డ జాయింట్ కమిషన్" గా మార్చారని, రాజ్యాంగ వ్యవస్థల్ని నిమ్మగడ్డ-నారా చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నారని, ఎన్నికలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ...