ఇంజినీరింగ్ విద్యార్థులకు పరీక్షల నిర్వహణ పై పునరాలోచన చేయండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై విద్యార్ధులు, వారి తల్లితండ్రుల్లో నెలకొన్న ఆందోళనను రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పరిగణనలోకి తీసుకోవాలి. ...