అంబులెన్సులు సకాలంలో రాక బాధితులు మృత్యువాత పడుతున్నారు: ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాధ్
కరోనా భారిన పడిన ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు ఆదిరాజుని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు సకాలంలో రాలేదని, వెంటిలెటర్ సదుపాయం అందకపోవడం వలనే ఆయన ప్రాణాలు కోల్పోయారని శైలజానాథ్ ...
