Janhvi Kapoor : ఆ విషయంలో నాతో ఎవరు పోటీ పడలేరు.. by R Tejaswi July 22, 2023 0 Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన జాన్వీ కపూర్. అందంతో పాటు అభినయాన్ని పునికిపుచ్చుకుంది జాన్వీ. దడక్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ ...