Blood Group Theory : మీ బ్లడ్ గ్రూప్ ని బట్టి మీ మనస్తత్వం ఉంటుందట.. ఇంతకీ మీరు ఎలాంటి వారో తెలుసుకోండి.. by R Tejaswi April 9, 2023 0 Blood Group Theory : మన ఒంట్లో ఉండే బ్లడ్ గ్రూప్ ని బట్టి మన ప్రవర్తనను, మన గుణాన్ని చెప్పవచ్చు అంటున్నారు నిపుణులు. అవును మన బ్లడ్ గ్రూప్ ని బట్టి మన క్యారెక్టర్ ని డిసైడ్ చేయొచ్చు. అయితే ...