Cholesterol Reduced Fruits : రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించే పండ్లు ఇవే.. by Rama December 28, 2023 0 Cholesterol Reduced Fruits : రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీనివల్ల గుండెపోటు, లేక స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే బరువు సమస్య కూడా పెరుగుతుంది. రక్తంలో మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా ఉంటాయి. మంచి ...