కోర్టుకి వస్తే కరోనా వస్తుంది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వండి..
ఆదాయానికి మించి ఆస్థుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డికి కొద్దిగా ఉపశమనం లభించింది. ఆస్థుల కేసును ప్రతి శుక్రవారం రోజున సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేస్తుంది. అయితే, ముఖ్యమంత్రి ...