Hero Vijay : స్టూడెంట్స్ కి విజయ్ బంపరాఫర్.. by R Tejaswi June 8, 2023 0 Hero Vijay : తమిళ హీరో ‘తలపతి’ విజయ్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ హీరోగా ఆయన ఉన్నారు. కోట్లాదిమంది అభిమానులు విజయ్ ని ప్రాణంగా భావిస్తారు. కాగా సినిమా పరంగా తిరుగులేని ఇమేజ్ అన్న విజయ్ సామాజికంగా ...