చిరంజీవితో తెలుగుదేశం ఎమ్మెల్యే భేటీ… కథ మొదలైనట్టేనా..?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చిరంజీవితో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో సమావేశం జరిగింది. గాడ్ ఫాదర్ మంచి విజయాన్ని అందుకున్నందుకే మెగాస్టార్‌ను గారిని అభినందించడానికే ...