సమ్మెకు దిగిన మెట్రో ఉద్యోగులు.. హైదరాబాద్ లో నిలిచిపోయిన మెట్రో సేవలు..
హైదరాబాద్ ప్రయాణికులకు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు(Hyderabad metro rail employees)..సమ్మెకు దిగారు. ఉన్నఫలంగా హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు సమ్మెకు దిగారు. మెట్రో ఉద్యోగులు ...