బంగ్లాపై భారత్ ఘన విజయం.. డబుల్ సెంచరీతో రెచ్చిపోయిన ఇషాన్ కిషన్..
బంగ్లాపై సిరీస్ కోల్పోయామన్న బాధతోనో, మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి వెల్లువెత్తిన విమర్శలో నామమాత్రమైన ఆఖరి వన్డేలో టీమిండియా రెచ్చిపోయింది. చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ...