Tag: Invest in AP

రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం..

రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్‌ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ వెల్లడించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ...