Varahi VijayaYathra : భీమవరంలో జన ప్రభంజనం.. జనసైనికుల హర్షాతిరేకాల మధ్య పవన్ కళ్యాణ్ రోడ్ షో..
Varahi VijayaYathra : జన ప్రభంజనం అంటే ఏమిటో భీమవరం పట్టణంలో జనసేన శ్రేణులు చూపించాయి. వారాహి విజయ యాత్రకు తరలి వచ్చిన జనప్రవాహపు రణఘోషతో రహదారులు ప్రతిధ్వనించాయి. ...