Anupama Parameswaran Latest Photos: అనుపమ పరమేశ్వర్.. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. ట్విట్టర్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్స్ ని సంపాదించుకుంది అనుపమ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ...