Keeda Cola Movie : తరుణ్ భాస్కర్ “కీడాకోలా” టార్గెట్ ఏంటి..? by Rama November 3, 2023 0 Keeda Cola Movie : పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది..? హిట్స్ తీసిన తర్వాత కూడా తరుణ్ భాస్కర్ మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోలేదు.. మధ్యలో పిట్టకథలు సినిమా తీసినా అది ఓన్లీ OTTలోనే రిలీజ్ అయింది. ఈ గ్యాప్ లో కొన్ని ...