Virat Kohli : 76 శతకాల విరాట్ పర్వం.. by Sridhar Vadavalli - Hyderabad July 22, 2023 0 Virat Kohli : ఒకటి కాదు.. రెండు కాదు.. విదేశీ గడ్డపై ఓ సెంచరీ కోసం ఏకంగా 55 నెలలపాటు సాగిన నిరీక్షణకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తెరదించాడు. అదీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్లో ఈ ముచ్చట తీర్చుకోవడం ...