ఎడమచేత్తో ఇచ్చి, కుడిచేత్తో అంతకు రెట్టింపు గుంజుకోవడమే జగన్ సంక్షేమ విధానమా?
ఏపీ ప్రభుత్వం వాహనదారులపై భారీ జరిమానాలతో సరికొత్త విధానం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఎడమచేత్తో ఇచ్చి, కుడిచేత్తో ...

